Monday, May 20, 2024

గుడివాడలో 46 చీరల పెట్టెల సీజ్

by telugudesk1

ది క్యాపిటల్ న్యూస్

విజయవాడ: గుడివాడలో గురువారం 46 చీరల పెట్టెలను సీజ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి పంపిణీకి సిద్ధంగా ఉన్న చీరల పెట్టెలను గుర్తించారు. ఈ చీరలను మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుల నివాసంలో భద్రపరిచినట్లు టీడీపీ నేతలు తెలిపారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

You may also like

Leave a Comment

Our Company

NO1 Teugu News Proudly presented by The Capital Media Group. 24 Hours Web News and Youtube Web Channel and The Capital EPAPER.

Andhra Pradesh Office

D NO – 40-5/3-12

DR KONERU STREET

NEAR DV MANOR, VIJAYAWADA

ANDHRA PRADESH

info@thecapital.org.in

Telangana Office

P-350 , VV COLONY

KUKATPALLY

HYDERABAD

TELANGANA

info@thecapital.org.in

Laest News

Designed and Developed By  Capital Media Group. New Delhi