పెదకూరపాడు మండలంలోని లింగంగుంట్ల గ్రామంలో పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ యువనాయకులు మేదరమెట్ల సౌమిత్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు జరిగాయి. ముందుగా బాబు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు , ఆ తరువాత వచ్చే ELECTIONS లో బాబు గారిని ముఖ్యమంత్రి చేయటమే మన లక్ష్యం అని అన్నారు .
ఈ కార్యక్రమంలో వడ్లమూడి చిన్న, వేదగిరి చంద్రం, గంగినేని చిన్న, గంగినేని మూర్తియ్య, యలమంచిలి శ్రీను , బొబ్బిలి, జొన్నలగడ్డ వీరయ్య , గన్నమనేని మహేష్, యాళ్ల పేరయ్య, యలమంచిలి రమేష్ , షేక్ బాబ్జీ, షేక్ మమ్ముసాహెబ్, సారెకుక్క వెంకటేశ్వర్లు మరియు లింగంగుంట్ల గ్రామ తెలుగుదేశంపార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.