చంద్రబాబు గారి జన్మదిన వేడుకలలో పాల్గొన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారు , నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గారు
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారి కామెంట్స్
ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు
చంద్రబాబు తెలుగుగడ్డ మీద పుట్టినందుకు గర్వంగా ఉంది
రాబోయే ఎన్నికల్లో చెడుపై మంచి గెలవాలి
వైసీపీ ప్రభుత్వం ఇదేళ్లుగా ఏవిధంగా అరాచకాలు చేసిందో మనం చూసాం
గులకరాయి విషయంలో నేడు బీసీ యువకులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు
పల్నాడు జిల్లాలో తెలుగుదేశం ప్రభంజనం కొనసాగుతుంది
రాష్ట్రంలో ఉన్న విజ్ఞులు అందరూ టీడీపీ వైపు ఉండాలి
పల్నాడు ప్రజల సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కి చూపిస్తాం
రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లు గెలిపిస్తాం
చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి:
నరసరావుపేటలో టీడీపీని గెలిపించి చంద్రబాబుకి బహుమతి ఇస్తాం
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకూ మేము విశ్రమించం